Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

పునబాక లో అధ్వానంగా రహదారులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

Punnami Newsroom Published:
పునబాక లో అధ్వానంగా రహదారులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

Story highlights

  • పెల్లకూరు మండలం పునబాక గ్రామంలో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • రహదారిపై గుంతలు ఏర్పడి, వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
  • ముఖ్యంగా భారీ లోడుతో వెళ్లే వాహనాలు బురదలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పెల్లకూరు మండలం పునబాక గ్రామంలో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై గుంతలు ఏర్పడి, వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా భారీ లోడుతో వెళ్లే వాహనాలు బురదలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రోడ్ల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారులను పరిశీలించి, మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *