Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి

Punnami Newsroom Published:
పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి

Story highlights

  • పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ ) చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందె వెంకట్రాములు గారి తల్లి అందె సుశీల గారు అనారోగ్యంతో…
  • మాజీ కోఆప్షన్ మెంబర్ రఫీ.మాజీ సర్పంచ్ కుండే మల్లయ్య.మాజీ ఎంపీటీసీ చెరుకుపల్లి విజేందర్.
  • మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.గ్రామ పార్టీ అధ్యక్షులు కందగట్ల సాంబయ్య.

పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్

చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ ) చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందె వెంకట్రాములు గారి తల్లి అందె సుశీల గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉప్పరపల్లికి చేరుకొని అందె సుశీల గారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
వారి వెంట: -బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న.మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.దుగ్గొండి మాజీ వైఎస్ ఎంపిపి జైపాల్ రెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్ చిలపాక అనిత మొగిలి.గ్రామ ఉపసర్పంచ్ మంతుర్తి అన్వేష్. మాజీ కోఆప్షన్ మెంబర్ రఫీ.మాజీ సర్పంచ్ కుండే మల్లయ్య.మాజీ ఎంపీటీసీ చెరుకుపల్లి విజేందర్. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.గ్రామ పార్టీ అధ్యక్షులు కందగట్ల సాంబయ్య. వార్డు సభ్యులు కొల్లూరి మల్లయ్య.వట్టే మధుకర్.కాసాని కుమారస్వామి.ఉడుగుల సాంబయ్య.కొండ్రెడ్డిమహేందర్ రెడ్డి. పవన్.గ్రామ నాయకులు పార్టీ నాయకులు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *