Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

పార్టీ అభివృద్ధి కి సమన్వయంతో కృషి చేయాలి

Punnami Newsroom Published:
పార్టీ అభివృద్ధి కి సమన్వయంతో కృషి చేయాలి

Story highlights

  • చెన్నరావుపేట : (పున్నమి )గ్రామ స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి కి యువకులు సమన్వయంతో కృషి చేయాలనీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ అన్నారు...ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు అమీనాబాధ్ సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ…
  • జల్లి గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -వంగ పళ్ళ చిన్న రాజు ఉపాధ్యక్షులు -జక్క రవి అంగోతు శ్రీపాల్ ప్రధాన కార్యదర్శి -సింగారపు ప్రదీప్ కుమార్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -మెండే విజేందర్ అమృ తండా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -బోడ సాగర్ ఉపాధ్యక్షులు…

చెన్నరావుపేట : (పున్నమి )గ్రామ స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి కి యువకులు సమన్వయంతో కృషి చేయాలనీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ అన్నారు…ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు అమీనాబాధ్ సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ సొసైటీ డైరెక్టర్ కేతిడి వీరారెడ్డి ల సమక్షంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ ఆధ్వర్యంలో జల్లి,అమృ తండా ధర్మ తండా గ్రామాల్లో ఈ రోజు యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్ కుమార్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ రానున్న రోజుల్లో యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.యువత హక్కుల కోసం పోరాడాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేయాలని గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని యువ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్లు వీరా సింగ్ బోడ రవి గ్రామపార్టీ అధ్యక్షులు బాధవత్ బాలు శంకర్ వెంకన్న ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ సొసైటీ డైరెక్టర్ అంబలా రవి కుర్ర బాబు ఇండ్ల సునీల్ భాస్కర్ నాయక్ అంబాల డాన్ శ్రీను గాదె కర్ణాకర్ వీరన్న నాయక్ రాజు రమేష్ శ్రీనివాస్ నాంపల్లి రవీందర్ యట శ్రీను జరుపుల ప్రవీణ్ కిషన్ నాయక్ చీకటి రాజశేఖర్ రవి ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
జల్లి గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -వంగ పళ్ళ చిన్న రాజు
ఉపాధ్యక్షులు -జక్క రవి అంగోతు శ్రీపాల్
ప్రధాన కార్యదర్శి -సింగారపు ప్రదీప్ కుమార్
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -మెండే విజేందర్
అమృ తండా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -బోడ సాగర్
ఉపాధ్యక్షులు -జాటోతు బన్నీ బానోత్ సాగర్
ప్రధాన కార్యదర్శి -బానోత్ సాయి కుమార్
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -బోడ సాగర్ బానోత్ గణేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *