Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ సేవలపై మార్గదర్శనం

Punnami Newsroom Published:
పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ సేవలపై మార్గదర్శనం

హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులైన శ్రీమతి వై జె పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నందు పేరా లీగల్ వాలంటరీ తో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులైన శ్రీమతి వై జె పద్మశ్రీ మాట్లాడుతూ సామాన్యులకు న్యాయ వ్యవస్థకు మధ్య వారిదిగా పనిచేసే వారే పారా లీగల్ వాలంటరీ మీరు న్యాయ సహాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ ఉచిత న్యాయ సేవల సంస్థలను ఆశ్రయించిన మార్గదర్శకత్వం చేస్తారు ముఖ్యంగా పేదలు మహిళలు మరియు బలహీన వర్గాలకు చట్టపరమైన సలహాలు అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి సురేష్ గారు లోక్ అద్దాల మెంబర్స్ ఐ శ్రీనివాసరావు గారు సుబ్బారెడ్డి గారు పారా లీగల్ వాలంటరీ తదితరులు పాల్గొన్నారు.

పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ సేవలపై మార్గదర్శనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *