Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

పామూరులో నేటి నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

Punnami Newsroom Published:
పామూరులో నేటి నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

Story highlights

  • పామూరు, అక్టోబర్ 11 (పున్నమి ప్రతినిధి): పామూరు గ్రామంలోని శ్రీ మదన వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ వల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానాల్లో విజయదశమి సందర్భంగా ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
  • ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
  • ఉభయదాతలు, భక్తుల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

పామూరు, అక్టోబర్ 11 (పున్నమి ప్రతినిధి): పామూరు గ్రామంలోని శ్రీ మదన వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ వల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానాల్లో విజయదశమి సందర్భంగా ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉభయదాతలు, భక్తుల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *