संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मेडचल मल्काजगिरि

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

खबर की मुख्य बातें

  • కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపురం డివిజన్‌కు చెందిన దొంపబోయిన శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం KVS‌లో జరగగా, వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా, ఈనాడు పత్రిక విలేకరి నరసింహ గారి కుమార్తె వివాహం…

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపురం డివిజన్‌కు చెందిన దొంపబోయిన శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం KVS‌లో జరగగా, వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు

అదేవిధంగా, ఈనాడు పత్రిక విలేకరి నరసింహ గారి కుమార్తె వివాహం కొంపల్లిలోని AMR గార్డెన్స్‌లో జరగగా, వివాహ వేడుకకు హాజరైన కూన శ్రీశైలం గౌడ్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *