संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मेडचल मल्काजगिरि

కుషాయిగూడ డిపోలో (NMU) యూనియన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పోతుల వినోద్ యాదవ్*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కుషాయిగూడ డిపోలో (NMU) యూనియన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పోతుల వినోద్ యాదవ్*

खबर की मुख्य बातें

  • * *సమావేశం మరియు కార్మికుల సమస్యలపై చర్చ* వినోద్, ప్రజా తీర్పు, కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా, ఆగష్టు 27 :- ​గురువారం కుషాయిగూడ డిపోలో జరిగిన కార్యక్రమంలో (NMU )యూనియన్ నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు స్వీకరించిన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, ఆంజనేయులు ముదిరాజ్…
  • ​అనంతరం డిపో జిఎంను సన్మానించడం జరిగింది.
  • కార్మికులతో మాట్లాడుతూ..

*

*సమావేశం మరియు కార్మికుల సమస్యలపై చర్చ*

వినోద్, ప్రజా తీర్పు, కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా, ఆగష్టు 27 :-
​గురువారం కుషాయిగూడ డిపోలో జరిగిన కార్యక్రమంలో (NMU )యూనియన్ నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు స్వీకరించిన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, ఆంజనేయులు ముదిరాజ్ సెక్రెటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ తదితరులు డిపో కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
​అనంతరం డిపో జిఎంను సన్మానించడం జరిగింది. కార్మికులతో మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా మైనంపల్లి అన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పోతుల వినోద్ యాదవ్ హామీనిచ్చారు.
​ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమిత్, నరసింహ, జగదీష్, ప్రేమ్, మల్కాజ్గిరి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, శివ, నరసింహ, నర్సింగ్, నాని, తనీష్, మిట్టు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *