Story highlights
- తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
- ఇందులో భాగంగా 3వ విడతలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
- *3వ విడతలో పోలింగ్ జరిగే మండలాలు: 1.
తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3వ విడతలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
*3వ విడతలో పోలింగ్ జరిగే మండలాలు:
1. బి.ఎన్.కండ్రిగ
2. చిట్టమూరు
3. డి.వి.సత్రం
4. నాయుడుపేట
5. ఓజిలి
6. పెల్లకూరు
7. సత్యవేడు
8. సూళ్లూరుపేట
9. తడ
10. వాకాడు
11. వరదయ్యపాలెం
డిసెంబర్ 2న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.