Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Crime

నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే!

Punnami Newsroom Published:
నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే!

Story highlights

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *