संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నెల్లూరులో కుంభవృష్టి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నెల్లూరులో కుంభవృష్టి

खबर की मुख्य बातें

  • --- జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది.
  • దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
  • ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి.

— జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది
అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి. ప్రజలు కొన్ని గంటల సేపు వీధుల్లోకి రావడమే మానేశారు. దీంతో నగర వీధులు జనాలు లేక బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *