संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో కూటమిదే హవా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో కూటమిదే హవా

खबर की मुख्य बातें

  • - వెనుకబడ్డ ఫ్యాన్ - కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు - వైసీపీలో నిరాశానిస్పృహలు శనివారం నెల్లూరు జిల్లాలోని 6 కేంద్రాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా కొనసాగించారు.
  • అటు జెడ్పీటీసీ ఫలితాల్లోనూ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేయగా, వైసీపీ అభ్యర్థులు అనేక చోట్ల వెనుకబడి కొద్దిపాటి సీట్లను మాత్రమే పొందగలిగారు.
  • దీంతో కూటమి పార్టీల నేతల్లో, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

– వెనుకబడ్డ ఫ్యాన్
– కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు
– వైసీపీలో నిరాశానిస్పృహలు
శనివారం నెల్లూరు జిల్లాలోని 6 కేంద్రాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా కొనసాగించారు. అటు జెడ్పీటీసీ ఫలితాల్లోనూ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేయగా, వైసీపీ అభ్యర్థులు అనేక చోట్ల వెనుకబడి కొద్దిపాటి సీట్లను మాత్రమే పొందగలిగారు. దీంతో కూటమి పార్టీల నేతల్లో, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు కనిపించాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి శాంతిభద్రతలను పరిరక్షించారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *