संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు..

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు..

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి సెప్టెంబర్ 04: సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సుమారు 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
  • అలాగే సుమారు 250 మందికి ఐసీటీసీ ( ఐ సి టి సి) పరీక్షలు నిర్వహించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి సెప్టెంబర్ 04: సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అలాగే సుమారు 250 మందికి ఐసీటీసీ ( ఐ సి టి సి) పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమిద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డి. వీరభద్రరావు, ప్రెసిడెంట్ పి. రమణ, ప్రోగ్రామ్ మేనేజర్ వరహాలు బాబు, ఎం&ఈ సంధ్యారాణి, ఏఎన్‌ఎం కే.లక్ష్మి, ఔట్రీచ్ వర్కర్లు కే.నాగు, సీహెచ్. బాల, టీ.నాగదుర్గ, కె. అనురాధ మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపునకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *