संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

నిర్మల్ జిల్లా దశాబ్ది వేడుకలు.. ఉద్యమకారులకు అభినందనలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నిర్మల్ జిల్లా దశాబ్ది వేడుకలు.. ఉద్యమకారులకు అభినందనలు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి నిర్మల్, అక్టోబర్ 10: నిర్మల్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వహించిన అభినందన సభలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
  • ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఉద్యమకారులు విలాస్ గాదేవార్, నిర్మల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మార్గొండ రాము, బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కె.
  • సుశీల్ కుమార్ రావు, మాజీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అక్రమాలి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు సాయికుమార్ రావు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నిర్మల్, అక్టోబర్ 10: నిర్మల్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వహించిన అభినందన సభలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఉద్యమకారులు విలాస్ గాదేవార్, నిర్మల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మార్గొండ రాము, బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కె. సుశీల్ కుమార్ రావు, మాజీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అక్రమాలి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు సాయికుమార్ రావు పాల్గొన్నారు.
అలాగే బీఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా యువజన నాయకుడు జుబేర్, మైనార్టీ నాయకుడు ఎండీ మహబూబ్, బీఆర్‌ఎస్ టౌన్ సెక్రటరీ మసూద్, నయీమ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు సుధన్, టౌన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, రామకృష్ణ, టౌన్ మైనార్టీ నాయకుడు అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ఉద్యమకారుల సేవలను గుర్తుచేసుకుంటూ, నిర్మల్ జిల్లా అభివృద్ధికి వారు చేసిన కృషిని నాయకులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *