संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

నాలుగు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి నిల్వలతో జలకళ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నాలుగు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి నిల్వలతో జలకళ

खबर की मुख्य बातें

  • అల్లూరి జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయని ఎస్ఎంఐ అధికారి రాజేంద్రకుమార్ తెలిపారు.
  • పాడేరు డివిజన్ పరిధిలోని 11 రిజర్వాయర్లలో నాలుగు పూర్తిస్థాయి నీటి నిల్వలకు చేరుకుని అలుగులు పారుతున్నాయన్నారు.
  • మరో ఏడు రిజర్వాయర్లలో 50 నుంచి 90 శాతం వరకు నీరు ఉందన్నారు.

అల్లూరి జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయని ఎస్ఎంఐ అధికారి రాజేంద్రకుమార్ తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని 11 రిజర్వాయర్లలో నాలుగు పూర్తిస్థాయి నీటి నిల్వలకు చేరుకుని అలుగులు పారుతున్నాయన్నారు. మరో ఏడు రిజర్వాయర్లలో 50 నుంచి 90 శాతం వరకు నీరు ఉందన్నారు. జి.మాడుగుల మండలం బంధావిధిలో కొట్టుకుపోయిన పంట కాలువకు తూములు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *