Story highlights
- ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో నామినేషన్ లో ప్రక్రియ వేగవంతంగా జరిగింది ఎన్ డి ఏ కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ఏపూరి పావని, రామసింగవరం పంచాయతీ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా కాలసాని జగదీశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాచమంటి శ్రీనివాసరావుగారు…
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో నామినేషన్ లో ప్రక్రియ వేగవంతంగా జరిగింది ఎన్ డి ఏ కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ఏపూరి పావని, రామసింగవరం పంచాయతీ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా కాలసాని జగదీశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాచమంటి శ్రీనివాసరావుగారు దోప్పసాని బాబురావుగారు ఉందుర్తి రమణమహర్షి గారు, మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు