संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో నవంబర్ 22న హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్‌పోస్టర్‌ను గ్రామ కన్వీనర్ సోమవరపు రవి, కో-కన్వీనర్ మల్లెపాక సతీష్ అధ్యక్షతన విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ సుభాన్ బి. మౌలానా, గ్రామ ఉపసర్పంచ్ సింగు సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కే. యాకూబ్ పాషా, స్వేరో మండల కన్వీనర్ నేలమారి నాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిని శాంతి కుమార్, కార్మిక శాఖ మండల అధ్యక్షులు ఎస్.కే. అల్లావుద్దీన్, స్వేరో సోషల్ మీడియా మండల కన్వీనర్ బొల్లం హరీష్, వార్డు సభ్యులు చెడుపాక శ్రీను, ఎస్.కే. రహీం, ఎస్.కే. జుబేర్, బండి రాజు, ఎస్.కే. లతీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొల్లం వీరస్వామి, బత్తిని నరసయ్య, బత్తిని శ్రీనివాస్, చెడిపాక వెంకన్న, వంగ మల్లేష్, గద్దల సునీల్, ఎస్.కే. సైదులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *