संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బుధరావుపేట బీఆర్ఎస్ నాయకులు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బుధరావుపేట బీఆర్ఎస్ నాయకులు.

ఖానాపూర్ మండలం బుధరావుపేటగ్రామానికి చెందిన
ఓరుగంటి ప్రభాకర్ ఇటీవలే మరణించడం జరిగింది .అతని దశదిన కార్యక్రమంలో బుధరావుపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓరుగంటి ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న . ఖానాపురం మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. బుధరావుపేట మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మౌలానా. గ్రామ ఉపసర్పంచ్ సింగు సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ సుదగాని మురళి, సీనియర్ నాయకులు మల్యాల మధుకర్, చీమల సత్యం, వీరస్వామి,మొదలైన వారు పాల్గొన్నారు.

దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బుధరావుపేట బీఆర్ఎస్ నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *