संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

నవంబర్ 1న ఛలో ఢిల్లీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నవంబర్ 1న ఛలో ఢిల్లీ

खबर की मुख्य बातें

  • చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ ఓటు హక్కును కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం.
  • ప్రజల గొంతుకను వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ గడ్డపై మన గళాన్ని వినిపిద్దాం

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ ఓటు హక్కును కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం. ప్రజల గొంతుకను వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ గడ్డపై మన గళాన్ని వినిపిద్దాం

समाचार स्रोत

  • Praveenप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *