संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

खबर की मुख्य बातें

  • చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి…

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) :ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నేడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

समाचार स्रोत

  • Praveenप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *