संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

నంద్యాల జనసేన కార్యాలయంలో దొంతుల కిషోర్ నాయుడుకు ఘన సత్కారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నంద్యాల జనసేన కార్యాలయంలో దొంతుల కిషోర్ నాయుడుకు ఘన సత్కారం

खबर की मुख्य बातें

  • నంద్యాల: నంద్యాల జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు దొంతుల కిషోర్ నాయుడును జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దొంతుల కిషోర్ నాయుడు మాట్లాడుతూ, రాచమడుగు చందు, సుందర్ తమ సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని…
  • క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

నంద్యాల: నంద్యాల జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు దొంతుల కిషోర్ నాయుడును జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దొంతుల కిషోర్ నాయుడు మాట్లాడుతూ, రాచమడుగు చందు, సుందర్ తమ సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *