संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నందిపాడులో బీజేపీ మండల స్థాయి సమావేశం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నందిపాడులో బీజేపీ మండల స్థాయి సమావేశం

खबर की मुख्य बातें

  • దుత్తలూరు అక్టోబర్ 9-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) నందిపాడు: దుత్తలూరు మండల బీజేపీ నాయకుల సమావేశం నందిపాడులో నిర్వహించారు.
  • మండల కన్వీనర్ లెక్కల వెంగళరెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెమ్మసాని వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
  • ఈ సమావేశానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు హరిగోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి పెసలా కృష్ణ, తదితరులు హాజరయ్యారు.

దుత్తలూరు
అక్టోబర్ 9-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నందిపాడు: దుత్తలూరు మండల బీజేపీ నాయకుల సమావేశం నందిపాడులో నిర్వహించారు. మండల కన్వీనర్ లెక్కల వెంగళరెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెమ్మసాని వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు హరిగోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి పెసలా కృష్ణ, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగడంపై చర్చించినట్లు సమాచారం. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాబోయే స్టానిక సంస్థ ల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలుపుకు నాయకులు కృషి చేయాలని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది.

సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *