Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

నందిగామ మున్సిపాలిటీ వైసిపి నామినేషన్ ఎమ్మెల్సీ మండతో కరుణ్ కుమార్

Punnami Newsroom Published:
నందిగామ మున్సిపాలిటీ వైసిపి నామినేషన్ ఎమ్మెల్సీ మండతో కరుణ్ కుమార్

*నందిగామ లో గెలుపు దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా బ్రహ్మం — ప్రజల నుంచి అపూర్వ స్పందన …*

*పట్టణంలోని 14 వ వార్డులో స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

ది. 19 పున్నమి న్యూస్ ప్రతినిధి
నందిగామ టౌన్ .. ఎన్టీఆర్ జిల్లా …

*🇳🇮🇳🇮 నందిగామ లో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

మంచి మనిషి చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మం గారి కి… మద్దతు ఇచ్చి.‌‌.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

*🙏 పట్టణంలోని హనుమంతు పాలెం లో మరియు 24 వ వార్డు అశోక్ నగర్ లలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మం గారు …*

*➖ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రెడ్డి గారు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఇచ్చిన అవకాశంతో నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని… నా పై వారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపిన చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మం గారు …*

📌 నందిగామ ను అభివృద్ధి చేయాలి – ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని… ప్రజలంతా సహకరించాలని – మంచి చేయాలనే నా ఆలోచనకు మద్దతు ఇవ్వాలని కోరిన చల్లా బ్రహ్మం గారు …

*👉 గత ఐదేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో… నందిగామ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని… పట్టణ రూపు రేఖలు మారే విధంగా రోడ్ల విస్తీర్ణ – కేంద్ర విద్యాలయం, 100 పడకల ఆసుపత్రి లను మంజూరు చేయించామని… కోట్ల రూపాయలతో డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామని… తెలిపారు …*

మరొకసారి ప్రజలు అవకాశం కల్పిస్తే — మరింత మంచి చేస్తామని… పట్టణ ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరిన చల్లా బ్రహ్మం గారు …

ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు …

నందిగామ మున్సిపాలిటీ వైసిపి నామినేషన్ ఎమ్మెల్సీ మండతో కరుణ్ కుమార్

నందిగామ మున్సిపాలిటీ వైసిపి నామినేషన్ ఎమ్మెల్సీ మండతో కరుణ్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *