Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ధర్మ రావు పేట బిఆర్ఎస్ పార్టీనాయకుడు తల్లి మృతదేహాన్ని కి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

Punnami Newsroom Published: Updated:
ధర్మ రావు పేట బిఆర్ఎస్ పార్టీనాయకుడు తల్లి మృతదేహాన్ని కి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామనీకి చెందిన బిఆర్ఎస్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించి మరణించింటువంటి పోతరాజు ప్రభాకర్ ,మోహన్ గార్ల తల్లి పోతరాజు లచ్చుమమ్మ మరణించింది.వారి మృతదేహాన్ని నివాళులు అర్పించిన పార్టీ మండల నాయకులు మాజీ ODCMS ఛైర్మెన్ గూగులోతు రామస్వామి నాయక్ . మరియు గ్రామ సర్పంచ్ వెంకన్న. బుధరావుపేట మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్. మండల నాయకులూ ధర్మ రావు పేట గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు

ధర్మ రావు పేట బిఆర్ఎస్ పార్టీనాయకుడు తల్లి మృతదేహాన్ని కి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *