Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

దేవరపల్లి గ్రామంలో వైసిపి ఎన్నికల ప్రచార జోరు ఊపొందుకొంది

Punnami Newsroom Published:
దేవరపల్లి గ్రామంలో వైసిపి ఎన్నికల ప్రచార జోరు ఊపొందుకొంది

Story highlights

  • దేవరపల్లి గ్రామంలో వైసిపి ఎన్నికల ప్రచార జోరు ఊపొందుకొంది తూర్పుగోదావరి జిల్లా అక్టోబర్ 27 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్టీ అభ్యర్థిగా ఎంపీటీసీ రెండు కామిశెట్టి దుర్గారావు ఈ సందర్భంగా దేవరపల్లి…
  • దుర్గ రావు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రతి పేదవాడు కూడా పార్టీ తరఫునుంచి అనేకమైన విధాలుగా లబ్ధి పొందారు అని ప్రతి కుటుంబము ఆనందంగా సంతోషంగా గడుపుతూ ప్రతిదానిలో కూడా రాణిస్తూ ముందుకు కొనసాగే వారిని మరలా అదే…
  • మరింత అభివృద్ధి పథంలో మన రాష్ట్రం కొనసాగాలి అంటే వైసిపి పార్టీని అధికారంలోకి రావాలని ప్రతి పేదవాడు ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాల సహాయపడతామని తాము హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి మాజీ ఎంపీపీ కె వి కే దుర్గారావు మరియు వైసీపీ…

దేవరపల్లి గ్రామంలో వైసిపి ఎన్నికల ప్రచార జోరు ఊపొందుకొంది

తూర్పుగోదావరి జిల్లా అక్టోబర్ 27

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్టీ అభ్యర్థిగా ఎంపీటీసీ రెండు కామిశెట్టి దుర్గారావు ఈ సందర్భంగా దేవరపల్లి గ్రామంలో కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు అనేకమంది ప్రచార హోరోను కొనసాగిస్తున్నారు. దుర్గ రావు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రతి పేదవాడు కూడా పార్టీ తరఫునుంచి అనేకమైన విధాలుగా లబ్ధి పొందారు అని ప్రతి కుటుంబము ఆనందంగా సంతోషంగా గడుపుతూ ప్రతిదానిలో కూడా రాణిస్తూ ముందుకు కొనసాగే వారిని మరలా అదే విధముగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ప్రజలు కోరుకుంటున్నారని ఆ విధమైన పరిపాలన మరల మనము పొందుకోవాలని తప్పనిసరిగా మీ అందరూ వైయస్సార్ సిపి బలపరిచిన ఎంపీటీసీ గా నన్ను ఎన్నుకున్నందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతున్నారు. మరింత అభివృద్ధి పథంలో మన రాష్ట్రం కొనసాగాలి అంటే వైసిపి పార్టీని అధికారంలోకి రావాలని ప్రతి పేదవాడు ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాల సహాయపడతామని తాము హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి మాజీ ఎంపీపీ కె వి కే దుర్గారావు మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *