Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Featured

దళిత కుటుంబానికి ఆలయ ప్రవేశం నిరాకరణ

Punnami Newsroom Published:
దళిత కుటుంబానికి ఆలయ ప్రవేశం నిరాకరణ

Story highlights

  • పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి, గుడి తామే నిర్మించామని చెబుతూ వాగ్వాదానికి దిగినట్లు కథనాలు వెల్లడించాయి.
  • ఈ రోజుల్లోనూ కులవివక్ష ఏమిటని బాధితుడు ప్రశ్నించారు.

పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి, గుడి తామే నిర్మించామని చెబుతూ వాగ్వాదానికి దిగినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ రోజుల్లోనూ కులవివక్ష ఏమిటని బాధితుడు ప్రశ్నించారు. ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *