Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

Punnami Newsroom Published: Updated:
తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

Story highlights

  • -- రెండో విడత ప్రచారానికి విజయవంతంగా ముగింపు!
  • --గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం మూడో సెగ్మెంట్ అభ్యర్థిగా వేముల.సరోజినీ ప్రచార తీరు అద్భుతం -ప్రజల మధ్య మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల అభిప్రాయాలు మరియు సమస్యలను తెలుసుకుంటూ సాగిన వేముల సరోజిని గారి…
  • -ప్రచారంలో పాల్గొని ఆదరాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

— రెండో విడత ప్రచారానికి విజయవంతంగా ముగింపు!
–గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం మూడో సెగ్మెంట్ అభ్యర్థిగా వేముల.సరోజినీ ప్రచార తీరు అద్భుతం
-ప్రజల మధ్య మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల అభిప్రాయాలు మరియు సమస్యలను తెలుసుకుంటూ సాగిన వేముల సరోజిని గారి రెండో విడత ఎన్నికల ప్రచారం విజయవంతంగా పూర్తయింది.
-ప్రచారంలో పాల్గొని ఆదరాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలతో సాగిన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *