ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವರಂಗಲ್

తెలంగాణ పలు జిల్లాలకు వర్షసూచన

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
తెలంగాణ పలు జిల్లాలకు వర్షసూచన

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • తెలంగాణ : పలు జిల్లాల్లో ఈ నెల 5-8 వరకు వానలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
  • కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, MBNR, నారాయణపేట, వనపర్తి, NGKL, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, MHBD, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిలాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
  • కాగా కొన్నిరోజులుగా ఆశించిన మేర వానలు కురవలేదు.

తెలంగాణ : పలు జిల్లాల్లో ఈ నెల 5-8 వరకు వానలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, MBNR, నారాయణపేట, వనపర్తి, NGKL, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, MHBD, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిలాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా కొన్నిరోజులుగా ఆశించిన మేర వానలు కురవలేదు. ఈసారైనా పడతాయో లేదో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *