Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

తమ్ముండ్రు వారి అన్నం పరచిన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట తిరుపతిరావు

Punnami Newsroom Published:
తమ్ముండ్రు వారి అన్నం పరచిన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట తిరుపతిరావు

*తొమ్మండ్రు వారి అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు తోట తిరుపతిరావు గారు*

*మైలవరం మండలం వెల్వడం గ్రామం తొమ్మండ్రు సురేష్ రమ్యశ్రీ గార్ల ప్రథమ కుమారుడు రుషి అన్నప్రాసన వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నాయకులు తోట తిరుపతిరావు గారు వీరంకి శ్రీధర్ గారు హనిమిరెడ్డి గారు*

*ఈ కార్యక్రమంలో MPTC అభ్యర్థి ప్రత్తిపాటి దాసు గారు, ప్రత్తిపాటి శ్రీను గారు,సందిపాము నాగేశ్వరరావు గారు,ప్రత్తిపాటి బాలనాగమ్మ గారు,తొమ్మండ్రు అబ్రహం గారు,కోట సుందరరావు గారు,ప్రత్తిపాటి వెంకటరత్నం గారు,వంగూరి యోహాను గారు,నల్లమోతు బాబ్జీ గారు,మొండితోక భాస్కర్ గారు, పొదిలి కోటేశ్వరరావు గారు,ప్రత్తిపాటి రామారావు గారు,నిమ్మకూరు రాజేంద్ర గారు, పచ్చిగోళ్ళ యేసుపాదం గారి,దొండపాటి యిర్మీయా గారు,బండ్రపల్లి వెంకటేశ్వరరావు గారు,దొండపాటి మహేష్ గారు,మణికొండ దేవా గారు,పొదిలి చంటి గారు,ప్రత్తిపాటి అర్జునరావు గారు,మొండితోక జమలయ్య గారు,ప్రత్తిపాటి శ్రీను గారు,ప్రత్తిపాటి వెంకట నాగేశ్వరరావు గారు,ప్రత్తిపాటి అబ్రహాం గారు,ప్రత్తిపాటి కొత్త రామయ్య గారు, మల్లాది గిరి గారు,పొదిలి రాంబాబు గారు,ప్రత్తిపాటి నాని గారు,ప్రత్తిపాటి రంగయ్య గారు, ప్రత్తిపాటి నవీన్ గారు, ప్రత్తిపాటి సుశీల్ గారు, పచిగోళ్ల జాషువా గారు,ముదునూరు చింటు గారు,ప్రత్తిపాటి సూరిబాబు గారు,తొమ్మండ్రు రాజేష్ గారు,బండ్రపల్లి రమేష్ గారు,ప్రత్తిపాటి కల్యాణ్ పాల్గొని తొమ్మండ్రు రుషిని ఆశీర్వదించారు*

తమ్ముండ్రు వారి అన్నం పరచిన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట తిరుపతిరావు

తమ్ముండ్రు వారి అన్నం పరచిన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట తిరుపతిరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *