Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు

Punnami Newsroom Published:
టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు

Story highlights

  • టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల , పోతవరం గ్రామం ఏలేటి రమాదేవి టీ డీ పి తరుపున ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు.
  • కనుక 13 తారీకున జేడీ ఇంటి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ జేడీ, టీడీపీ, జెనసేన , బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరకి పిలుపు నిచ్చారు .
  • మరింత అభివృద్ధి లో గ్రామాన్ని నడిపించాలానే ఉద్దేశ్యంతో ముందుకి వచ్చినట్లు తెలిపిన జేడీ.

టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల , పోతవరం గ్రామం ఏలేటి రమాదేవి టీ డీ పి తరుపున ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు. కనుక 13 తారీకున జేడీ ఇంటి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ జేడీ, టీడీపీ, జెనసేన , బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరకి పిలుపు నిచ్చారు . మరింత అభివృద్ధి లో గ్రామాన్ని నడిపించాలానే ఉద్దేశ్యంతో ముందుకి వచ్చినట్లు తెలిపిన జేడీ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *