Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి గా దీపక్ రెడ్డి

Punnami Newsroom Published:
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి గా దీపక్ రెడ్డి

Story highlights

  • పున్నమి ప్రతినిధి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థి గా నేడు లంకల దీపక్ రెడ్డి ని ప్రకటించినది.
  • మరో వైపు కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ప్రచారం ని ఉదృతం చేసాయి.
  • గెలుపు మీద ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.

పున్నమి ప్రతినిధి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థి గా నేడు లంకల దీపక్ రెడ్డి ని ప్రకటించినది. మరో వైపు కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ప్రచారం ని ఉదృతం చేసాయి. గెలుపు మీద ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *