संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

జీడీసీ మహిళా కళాశాలలో జనరేటివ్ ఏఐపై అవగాహన వర్క్‌షాప్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జీడీసీ మహిళా కళాశాలలో జనరేటివ్ ఏఐపై అవగాహన వర్క్‌షాప్

खबर की मुख्य बातें

  • అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.
  • ఆర్.
  • కుసుమకుమారి ఆదేశాల మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు.

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ అలిస్టర్ రొసారియో విద్యార్థులకు ఏఐ వినియోగంపై అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్ హేమ సుందర్ ప్రాంప్ట్‌ల రూపకల్పన, సమాచార సేకరణ, కంటెంట్ తయారీపై ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు. ఏఐ సాంకేతికతను విద్యాభ్యాసం, పరిశోధన, ఉద్యోగావకాశాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతిరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె. శశికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *