ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ನಂದ್ಯಾಲ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి మంత్రి ఫరూక్‌కు ఏపీయూడబ్ల్యూజే వినతి

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి మంత్రి ఫరూక్‌కు ఏపీయూడబ్ల్యూజే వినతి

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • నంద్యాల : జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు డిమాండ్ చేశారు.
  • జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
  • అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

నంద్యాల : జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవాధ్యకులు జనార్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మధుబాబు, ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖండే శ్యాంసుందర్ లాల్, పట్టణ సలహ దారులు అనుముల శ్రీనివాసులు ఐజేయూ నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *