संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

खबर की मुख्य बातें

  • — పున్నమి ప్రతినిధి జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.
  • ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండగా, సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి.
  • పాన్–ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడంతో పాటు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు కఠినతరం కానున్నాయి.

— పున్నమి ప్రతినిధి

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండగా, సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. పాన్–ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడంతో పాటు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఉద్యోగులకు కరవు భత్యం పెరగనుండగా, కొత్త ఐటీఆర్ ఫారం ప్రవేశపెట్టే అవకాశముంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *