संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసం: రూ.1.32 కోట్లు కాజేత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసం: రూ.1.32 కోట్లు కాజేత

खबर की मुख्य बातें

  • — పున్నమి ప్రతినిధి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సైబర్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.
  • తాజాగా పుణేలో జరిగిన ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి రూ.1.32 కోట్లు కాజేశారు.
  • విదేశీ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు, ఫ్యాషన్ డిజైనర్లుగా నటిస్తూ ఖరడీ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

— పున్నమి ప్రతినిధి

ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సైబర్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుణేలో జరిగిన ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి రూ.1.32 కోట్లు కాజేశారు. విదేశీ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు, ఫ్యాషన్ డిజైనర్లుగా నటిస్తూ ఖరడీ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *