Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

జంగం మల్లయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

Punnami Newsroom Published:
జంగం మల్లయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

Story highlights

  • చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక ) వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో ముదిరాజ్ సంఘం నాయకులు జంగం నర్సయ్య ముదిరాజ్ తండ్రి బీసీ సంఘం నాయకులు డ్యాగల సంపత్ ముదిరాజ్ మామ జంగం మల్లయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా బీసీ…
  • ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మంద మల్లేశం, పెండ్యాల సదానందం, డ్యాగల సంపత్, పెండ్యాల ప్రభాకర్, ముత్యం రాజు, తూటి రమేష్, కేశబోయిన నర్సింహరాములు,గొర్రె రవి, ఉడుత శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక )
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో ముదిరాజ్ సంఘం నాయకులు జంగం నర్సయ్య ముదిరాజ్ తండ్రి బీసీ సంఘం నాయకులు డ్యాగల సంపత్ ముదిరాజ్ మామ జంగం మల్లయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మల్లయ్య మృతదేహం పై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మంద మల్లేశం, పెండ్యాల సదానందం, డ్యాగల సంపత్, పెండ్యాల ప్రభాకర్, ముత్యం రాజు, తూటి రమేష్, కేశబోయిన నర్సింహరాములు,గొర్రె రవి, ఉడుత శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *