Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
National and International

చిన్నారులకు డిజిటల్ చిక్కులు

Punnami Newsroom Published:
చిన్నారులకు డిజిటల్ చిక్కులు

Story highlights

  • ఢిల్లీలో రెండు వేలకుపైగా చిన్నారులపై నిర్వహించిన అధ్యయనం ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రమాదాలను గుర్తించింది.
  • సర్వేలో పాల్గొన్న దాదాపు 47 శాతం మంది అపరిచితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.
  • ఆందోళన, నిద్ర సమస్యలనూ ప్రస్తావించారు.

ఢిల్లీలో రెండు వేలకుపైగా చిన్నారులపై నిర్వహించిన అధ్యయనం ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రమాదాలను గుర్తించింది. సర్వేలో పాల్గొన్న దాదాపు 47 శాతం మంది అపరిచితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఆందోళన, నిద్ర సమస్యలనూ ప్రస్తావించారు. పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రమాదాలను గుర్తించే అవగాహన కల్పించేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి పనిచేయాలని అధ్యయనం సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *