Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

చిన్నారి చైత్రిక ను ఆశీర్వదించిన జిల్లా అధ్యక్షులు

Punnami Newsroom Published: Updated:
చిన్నారి చైత్రిక ను ఆశీర్వదించిన జిల్లా అధ్యక్షులు

Story highlights

  • వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం ఖాధర్ పేట గ్రామంలో రిపోర్టర్ మరియు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కూస సుదర్శన్ - సరిత ల కూతురు, బీసీ నాయకులు కూస నితిన్ చెల్లెలు చైత్రిక పుట్టిన రోజు కార్యక్రమంలో బీసీ సంక్షేమ…
  • ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పాత్రికేయ మిత్రులు భేతి రజాకర్, చెలుకలపెల్లి రాజు, మల్లాడి వీరారెడ్డి, కొయ్యల భాస్కర్, బీసీ నాయకులు తోట రమేష్, గడ్డం సాయిలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం ఖాధర్ పేట గ్రామంలో రిపోర్టర్ మరియు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కూస సుదర్శన్ – సరిత ల కూతురు, బీసీ నాయకులు కూస నితిన్ చెల్లెలు చైత్రిక పుట్టిన రోజు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ చిన్నారి చైత్రికను సుఖసంతోషాలతో నిండు నూరేండ్లు సంతోషంగా చల్లగా ఉండాలని ఆశీర్వాదిచారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పాత్రికేయ మిత్రులు భేతి రజాకర్, చెలుకలపెల్లి రాజు, మల్లాడి వీరారెడ్డి, కొయ్యల భాస్కర్, బీసీ నాయకులు తోట రమేష్, గడ్డం సాయిలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *