खबर की मुख्य बातें
- పున్నమి ప్రతినిధి: బైంసా.గోదావరి నదికి 2027 జూన్ 27న రానున్న పుష్కరాలను పురస్కరించుకొని శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వాట్సప్ వేదికగా నిర్వహించిన అష్టావధాన కార్యక్రమంలో చిత్ర అవధానం ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన పీసర శ్రీనివాస్ గౌడ్‌కు “పుష్కర మిత్ర” పురస్కారం లభించింది.
- చిత్ర అవధానం ప్రక్రియలో పాల్గొని చక్కని పద్యాన్ని రచించినందుకు ఆయనను అభినందిస్తూ శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అధ్యక్షులు జాగిరి యాదగిరి, సంచాలకులు బొందిడి పురుషోత్తమరావు పురస్కారాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ప్రముఖ కవులు, కవయిత్రులు తనూజ వెంకట్, కుంభోజు…
- తూము నర్సయ్య, భీమ గంగయ్య, డా.
పున్నమి ప్రతినిధి: బైంసా.గోదావరి నదికి 2027 జూన్ 27న రానున్న పుష్కరాలను పురస్కరించుకొని శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వాట్సప్ వేదికగా నిర్వహించిన అష్టావధాన కార్యక్రమంలో చిత్ర అవధానం ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన పీసర శ్రీనివాస్ గౌడ్‌కు “పుష్కర మిత్ర” పురస్కారం లభించింది.
చిత్ర అవధానం ప్రక్రియలో పాల్గొని చక్కని పద్యాన్ని రచించినందుకు ఆయనను అభినందిస్తూ శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, అధ్యక్షులు జాగిరి యాదగిరి, సంచాలకులు బొందిడి పురుషోత్తమరావు పురస్కారాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ప్రముఖ కవులు, కవయిత్రులు తనూజ వెంకట్, కుంభోజు వేంకట రమణాచార్య, కత్తూరి శివప్రసాద్, అంజనీ గాయత్రీ దేశరాజు, యర్రంశెట్టి శిరీష పద్మ, సమ్మెట వెంకటేశ్వర్లు, డా. తూము నర్సయ్య, భీమ గంగయ్య, డా. మంగళంపల్లి లక్ష్మీనరసింహం, దొమ్మాట శ్రీకాంత్ గౌడ్, పోటు హైమావతి, తాళ్లూరు విజయ్ లక్ష్మణ్, కోలకాని శివలక్ష్మి, అడబాల ఫణీంద్ర సత్య చక్రపాణి, కనికరపు స్వామి, పల్లె తేజలక్ష్మి, పడిగెల దేవిదాస్ తదితరులు పీసర శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించారు.అలాగే డా. బొక్కా శ్రీనివాసరావు గౌడ్, డా. గుగులోత్ అంజనిబాయి, ఎం. పెంటయ్య, మైలవరపు చారులత, సుబ్బూరి కొండల్, మేకల లింగమూర్తి, అనితారాణి కాంచనపల్లి, కందకుర్తి దేవిప్రియ, పుట్రేవు శ్రీనివాసరావు, షేక్ ధాదా ఫీరా, చెంచటి హరిప్రసాద్ సాగర్, వెలిదె ప్రసాదశర్మ, పి. ఉమాపతి, కనుమ ఎల్లారెడ్డి, డా. నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తదితరులు అభినందనలు తెలిపారు.