Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

చింతలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకేన సీతారామ పాత్రుడు నవీన్ నామినేషన్

Punnami Newsroom Published: Updated:
చింతలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకేన సీతారామ పాత్రుడు నవీన్ నామినేషన్

Story highlights

  • చింతలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకెన సీతారామ పాత్రుడు నామినేషన్ విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, నవంబర్ 15.
  • పున్నమి ప్రతినిధి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకెన సీతారామ పాత్రుడు (నవీన్) నామినేషన్ దాఖలు చేశారు.
  • దేశపాత్రిపాలెంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

చింతలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకెన సీతారామ పాత్రుడు నామినేషన్

విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, నవంబర్ 15. పున్నమి ప్రతినిధి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మాకెన సీతారామ పాత్రుడు (నవీన్) నామినేషన్ దాఖలు చేశారు. దేశపాత్రిపాలెంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థి మాకెన సీతారామ పాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, చింతలపాలెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *