Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

చించినాడ బ్రిడ్జిపై 24 గంటలపాటు రాకపోకలు బంద్

Punnami Newsroom Published:
చించినాడ బ్రిడ్జిపై 24 గంటలపాటు రాకపోకలు బంద్

Story highlights

  • చించినాడ బ్రిడ్జిపై 24 గంటల పాటు రాకపోకలు బంద్!
  • అక్టోబర్ 15 ఉదయం 6 గంటల నుంచి 16 ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా: చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జిల్లా…

చించినాడ బ్రిడ్జిపై 24 గంటల పాటు రాకపోకలు బంద్!

అక్టోబర్ 15 ఉదయం 6 గంటల నుంచి 16 ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.

ద్విచక్ర వాహనాలకు సైతం అనుమతి లేదు!

మరమ్మతు పనుల సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎలాంటి వాహనాలనూ బ్రిడ్జిపైకి అనుమతించరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *