ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
Blog

చలో ప్రగతి భవన్ :లైసెన్స్ సర్వేయర్లు పిలుపు

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • లైసెన్స్ సర్వేయర్ల గౌరవం వేతనం కొరకు ప్రగతి భవన్ ముట్టడికి ఈనెల 21 జులై 2026 వ తారీఖున లైసెన్స్ సర్వేయర్లు ఉద్యమ పిలుపు ప్రకటించారు వారి యొక్క వినితులు: 1) కమిషన్ విధానం రద్దు చేయాలి 2)కనీస గౌరవ వేతనం 30000 ఇవ్వాలి

లైసెన్స్ సర్వేయర్ల గౌరవం వేతనం కొరకు ప్రగతి భవన్ ముట్టడికి ఈనెల 21 జులై 2026 వ తారీఖున లైసెన్స్ సర్వేయర్లు ఉద్యమ పిలుపు ప్రకటించారు వారి యొక్క వినితులు:

1) కమిషన్ విధానం రద్దు చేయాలి

2)కనీస గౌరవ వేతనం 30000 ఇవ్వాలి

3) ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి

4) టి ఎ డి ఎ చెల్లించాలి

5)ప్రతి లైసెన్సుడు సర్వేలకు గుర్తింపు పొందిన ఐడి కార్డులు జారీ చేయాలి ప్రభుత్వం చే అలాగే వారికి మండలంలో రెండు గ్రామాలు కేటాయించాలి

6) లైసెన్స్ రెండు సంవత్సరాల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు మరి దీనిపై ఈ నెల 21 తారీకున బహిరంగ సభకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *