Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Punnami Newsroom Published:
చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

*తాడేపల్లి :*

చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న వైఎస్ జగన్

రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై ఆగ్రహం

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది.

మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది.

చంద్రబాబూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం.

గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం

విద్యాదీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం

143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం

చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే

చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి

*-వైఎస్ జగన్*

చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *