Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం షీల్డ్లు పంపిణీ

Punnami Newsroom Published:
చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం షీల్డ్లు పంపిణీ

Story highlights

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల లో చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం నేరెళ్ల గ్రామ సర్పంచ్ పొన్నం లచ్చయ్య ఆధ్వర్యంలో నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల లో చంద్రగిరి అనిల్ తన తండ్రి జ్ఞాపకార్థం నేరెళ్ల గ్రామ సర్పంచ్ పొన్నం లచ్చయ్య ఆధ్వర్యంలో నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు షీల్డ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్ ఉపాధ్యాయులు వార్డ్ సభ్యులు మెహర సాయి రంజిత్ సత్యం సత్తయ్య పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *