संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ

खबर की मुख्य बातें

  • రాపూరు: రాపూరు–చిట్వేలి ఘాట్ రహదారిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • పోతుపడ్డ మడుగు సమీపంలోని 8వ కిలోమీటరు వద్ద రాపూరు నుంచి చిట్వేలి వైపు వెళ్తున్న ఖాళీ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
  • ప్రమాద సమాచారం అందుకున్న రాపూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రాపూరు: రాపూరు–చిట్వేలి ఘాట్ రహదారిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోతుపడ్డ మడుగు సమీపంలోని 8వ కిలోమీటరు వద్ద రాపూరు నుంచి చిట్వేలి వైపు వెళ్తున్న ఖాళీ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమాచారం అందుకున్న రాపూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 సిబ్బందికి సమాచారం అందించి, ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *