ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಆದಿಲಾಬಾದ್

ఘనంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాలు

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
ఘనంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాలు

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో సహ రక్షణ చట్టం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 05అక్టోబర్ నుండి 12అక్టోబర్ వరకు సహ చట్టం వారోత్సవాలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సహా రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సహా చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
  • ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనం సహ చట్టం ఉద్దేశమన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో సహ రక్షణ చట్టం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 05అక్టోబర్ నుండి 12అక్టోబర్ వరకు సహ చట్టం వారోత్సవాలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహా రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సహా చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనం సహ చట్టం ఉద్దేశమన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగ బద్దమైన హక్కు అని తెలిపారు. సహా చట్టం సెక్షన్లు, దరఖాస్తు విధానం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూమన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *