ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಆದಿಲಾಬಾದ್

ఘనంగా ఏఐటియుసి 106 వ ఆవిర్భావ దినోత్సవం

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
ఘనంగా ఏఐటియుసి 106 వ ఆవిర్భావ దినోత్సవం

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ గోదావరి జెండా ఆవిష్కరణ చేశారు.
  • అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ ఏఐటియుసి నిరంతరం కార్మికుల హక్కుల కొరకు పోరాడుతుందన్నారు.
  • కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలనీ డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ గోదావరి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ ఏఐటియుసి నిరంతరం కార్మికుల హక్కుల కొరకు పోరాడుతుందన్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దాస్, భోజన్న, గౌరక్క, భాగీరథ, మల్లు బాయ్, సత్తమ్మ, సత్యభామ, వసంత, మున్సిఫ్ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *