ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಆಂಧ್ರ ಪ್ರದೇಶ

గ్రామ ఎంట్రెన్స్ బోర్డును సరి చేయాలి!!

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
గ్రామ ఎంట్రెన్స్ బోర్డును సరి చేయాలి!!

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • కామారెడ్డి, 18సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   :  కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి గ్రామ ఎంట్రెన్స్ బోర్డు కిందపడి ఉన్నది నాయకు లు గ్రామస్తులు గాని పట్టించుకునే నాథుడే కరువై నారు గ్రామ ఎంట్రన్స్ బోర్డు తుప్పుపట్టీ కిందపడి ఉన్నది.
  • గ్రామానికి ముఖద్వారంగా ఉండాల్సిన బోర్డు కిందపడి ఉండడం చాల బాధాకరం.
  • ఇది గ్రామ ప్రతిష్టను తగ్గించే విషయం, నాయకులు గానీ, స్థానిక గ్రామస్తులు గానీ దీనిని పట్టించుకోవ డం లేదు, అనడం చూస్తే పట్టించుకునే నాధుడు లేని గ్రామం అనిపిస్తోంది.స్థానిక పాలక సంస్థలు లేదా, మండల అధికారులు వెంటనే దీనిని పరిశీ లించి బోర్డును సరిచేయాలి.గ్రామ ప్రజలు కలిసి…

కామారెడ్డి, 18సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   : 

కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం,  ఇసన్నపల్లి గ్రామ ఎంట్రెన్స్ బోర్డు కిందపడి ఉన్నది నాయకు లు  గ్రామస్తులు గాని పట్టించుకునే నాథుడే కరువై నారు గ్రామ ఎంట్రన్స్ బోర్డు తుప్పుపట్టీ కిందపడి ఉన్నది. గ్రామానికి ముఖద్వారంగా ఉండాల్సిన బోర్డు కిందపడి ఉండడం చాల  బాధాకరం. ఇది గ్రామ ప్రతిష్టను తగ్గించే విషయం, నాయకులు గానీ, స్థానిక గ్రామస్తులు గానీ దీనిని పట్టించుకోవ డం లేదు, అనడం చూస్తే పట్టించుకునే నాధుడు లేని గ్రామం అనిపిస్తోంది.స్థానిక పాలక సంస్థలు లేదా, మండల అధికారులు వెంటనే దీనిని పరిశీ లించి బోర్డును సరిచేయాలి.గ్రామ ప్రజలు కలిసి బోర్డును తిరిగి నిలిపే ప్రయత్నం చేయవచ్చు, పంచాయతీ సమావేశాల్లో ఈ విషయాన్ని అధికా రులకు తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునేలా చేయాలి.ప్రతి గ్రామస్తుడూ గ్రామ సమ్మర్ధత, శుభ్రత కోసం బాధ్యతగా వ్యవహరించాలి. గ్రామ ప్రవేశం లో బోర్డు సరిగా ఉండడం అనేది ఒక గుర్తింపుతో పాటు, ప్రయాణికులు, కొత్తవారికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ సమస్యను గ్రామస్తులు లేవనెత్తారు. అంటే గ్రామ అభివృద్ధిలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం అవసరమేనని పలువురు చర్చించుకుంటున్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *