संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
गुंटूर

గుంటూరు జిల్లా లో దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు….వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి యువకుడి హత్య..అన్వేషణ లో పోలీసులు!*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గుంటూరు జిల్లా లో దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు….వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి యువకుడి హత్య..అన్వేషణ లో పోలీసులు!*
Oplus_131072

खबर की मुख्य बातें

  • తెనాలి రూరల్ పరిధిలోని కంచర్లపాలెం గ్రామ శివారులో కోపల్లె కార్తీక్ (18) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
  • స్థానిక వాలీబాల్ కోర్టు వద్ద మృతదేహం లభ్యమవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
  • పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, గుర్తుతెలియని దుండగులు వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

తెనాలి రూరల్ పరిధిలోని కంచర్లపాలెం గ్రామ శివారులో కోపల్లె కార్తీక్ (18) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానిక వాలీబాల్ కోర్టు వద్ద మృతదేహం లభ్యమవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, గుర్తుతెలియని దుండగులు వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పాత కక్షలు లేదా ఇతర కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *