संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది

खबर की मुख्य बातें

  • గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది విషయాన్ని తెల్లవారుజామున 5 గంటలకే గమనించిన 69వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సండ్రానా భాస్కర్ వెంటనే స్పందించారు.
  • JCB సహాయంతో చెరువు గట్టుకు నాలుగు చోట్ల గండి కొట్టించి, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని తిరిగి చెరువులోకి మళ్లించారు.
  • దీంతో ముంపు నుండి స్థానికులకు ఉపశమనం కలిగింది.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది

విషయాన్ని తెల్లవారుజామున 5 గంటలకే గమనించిన 69వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సండ్రానా భాస్కర్ వెంటనే స్పందించారు.

JCB సహాయంతో చెరువు గట్టుకు నాలుగు చోట్ల గండి కొట్టించి, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని తిరిగి చెరువులోకి మళ్లించారు.

దీంతో ముంపు నుండి స్థానికులకు ఉపశమనం కలిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *