Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విజయవాడ విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్ని

Punnami Newsroom Published:
కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విజయవాడ విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్ని

*కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్న ఎంపీ పాల్గొన్న కేసినేని శివనాథ్ (చిన్ని)*

*ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కామెంట్స్*

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కొనసాగించాలంటే కుటమి అభ్యర్థులను గెలిపించాలి

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిందంతా చేసాం

కొండపల్లిలో అభివృద్ధి చేస్తున్నాం… మరిన్ని సమస్యల పరిష్కారం కోసం చైర్మెన్ గా అమూల్యని గెలిపించండి

అభ్యర్థులకు బాసటగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న కృషి అభినందనీయం

కుటమి నాయకులు అక్కల గాంధీ, జంపాల సీతారామయ్య, బిజెపి నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు

100% స్ట్రైక్ రేట్ తో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చూసుకుంటున్నం.

జిల్లా మొత్తం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే 100 శాతం విజయం సాధిస్తారు

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విజయవాడ విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్ని

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విజయవాడ విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్ని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *